బ్రాండెడ్ కిల్ల‌ర్ అన‌న్య పాండే!

బ్రాండెడ్ కిల్ల‌ర్ అన‌న్య పాండే!

న‌టిగా ఒక్కో సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటున్న అన‌న్య ఇటీవ‌లే పాపుల‌ర్ దుస్తుల బ్రాండ్‌కి ప్ర‌చార‌క‌ర్త‌గా ఎంపికైంది. లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే వ్య‌క్తిగ‌త జీవితం తెరిచి ఉంచిన పుస్త‌కం. ఆదిత్యారాయ్ క‌పూర్ నుండి విడిపోయిన త‌ర్వాత ఈ భామ ఇటీవ‌ల పూర్తిగా సినిమాల‌పైనే దృష్టి సారించింది. న‌టిగా ఒక్కో సినిమాతో మంచిపేరు తెచ్చుకుంటున్న అన‌న్య ఇటీవ‌లే పాపుల‌ర్ దుస్తుల బ్రాండ్‌కి ప్ర‌చార‌క‌ర్త‌గా ఎంపికైంది. బ్రాండ్ ప్ర‌చార‌క‌ర్త అన‌న్య పాండే లేటెస్ట్ ఫొటోషూట్ యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొడుతోంది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో ఈ బ్యూటీ కిల్ల‌ర్ ఫోజుల‌తో మ‌తులు పోగొడుతోంది. బ్లూ డెనిమ్స్‌లో వెరైటీ డిజైన్స్‌తో కిల్ చేసిన అన‌న్య‌..

editor

Related Articles