‘అమరన్’, ‘క’ సినిమాలు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న (ఆదివారం) సాయంత్రం ప్రసారం కానున్నాయి. ‘అమరన్’ తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానెల్‌లో సాయంత్రం 5:30 గంటల నుండి ప్రసారం కానుండగా.. ‘క’ సినిమా సాయంత్రం 6 గంటల నుంచి ఈటీవీలో ప్రసారం అవుతుంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు మరి టీవీలో ఎలాంటి టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

- January 22, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor