అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప 2 ది రూల్. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అల్లు అర్జున్. ప్రత్యేకించి ఏపీ సీఎం చంద్రబాబుకు, సినీ ఇండస్ట్రీని బలోపేతం చేయడంలో సహకారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు బన్నీ. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

- December 3, 2024
0
38
Less than a minute
You can share this post!
editor