గూగుల్‌ సెర్చ్‌లోనూ ప్రభాస్‌ సినిమాల హవా..

గూగుల్‌ సెర్చ్‌లోనూ ప్రభాస్‌ సినిమాల హవా..

2024లో గూగుల్‌ సెర్చ్ ట్రెండ్స్​లో దేశవ్యాప్తంగా ఎక్కువమంది వెతికిన సినిమాల జాబితాను గూగుల్ సంస్థ తాజాగా వెల్లడించింది. ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఏడీ, సలార్ రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు గూగుల్‌ పేర్కొంది. కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

editor

Related Articles