మయోసైటిస్తో బాధపడుతున్న టైములో ‘సిటాడెల్ హనీబనీ’లో నటించడం నా వల్ల కాలేదని హీరోయిన్ సమంత తెలిపారు. నావల్ల కాదని, నేను చేయలేనని నిర్మాతలను ప్రాధేయపడ్డాను. నా ప్లేస్లో వేరేవాళ్లను ఎవరినైనా సెలెక్ట్ చేయాల్సిందేనని అన్నాను. నలుగురి పేర్లను కూడా రికమెండ్ చేశాను, మూవీ ప్రమోషన్లకు పార్టిసిపేట్ చేస్తున్న సందర్భంలో ఆ విషయాలను చెప్పారు. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సిరీస్ చేసేందుకు అవసరమైన శక్తిని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు సమంత గాడ్ను స్మరించుకున్నారు.
- October 18, 2024
0
131
Less than a minute
Tags:
You can share this post!
administrator


