సూర్య ప్రధాన హీరోగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో ‘సూర్య 44’ చిత్రీకరణ ఇటీవల పూర్తి చేసుకుంది. అయితే ఇది గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ కాదని, యాక్షన్ – లవ్ చిత్రమని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు చెప్పారు. ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’, ‘మహాన్’ మూవీలను బేసిక్‌గా తీసుకుని తన సొంత ఐడియాను రజినీకాంత్‌తో పంచుకున్నానని తర్వాత వేరే హీరోలతో ఆ సినిమాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ సినిమాలు విడుదలయ్యాక సక్సెస్ గురించి తెలుసుకున్న రజినీ పూర్తి కథలు తనకెందుకు చెప్పలేదని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు.

- October 18, 2024
0
33
Less than a minute
Tags:
You can share this post!
administrator