దీవార్ సినిమా 50 ఏళ్ల వార్షికోత్సవ సెలెబ్రేషన్స్…

దీవార్ సినిమా 50 ఏళ్ల వార్షికోత్సవ సెలెబ్రేషన్స్…

దీవార్ సినిమా 50 ఏళ్లు అయిన సందర్భంగా యష్ చోప్రా క్లాసిక్ ఫిల్మ్ ‘దీవార్’ నటులు అమితాబ్ బచ్చన్, శశి కపూర్ ఈ ఏడాది 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున, ఫిబ్రవరి 1న ముంబైలోని రీగల్ సినిమా హాలులో సినీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ది ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐకానిక్ ఫిల్మ్ పోస్టర్‌తో పాటు ప్రకటన కూడా వెలువడింది. దీవార్ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్‌కి గుర్తుగా ఆయన వ్యక్తిత్వానికి యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరుగాంచారు. 

editor

Related Articles