Movie Muzz

‘ఆయన మాకొక వేడుక..’అంటున్న నాని

‘ఆయన మాకొక వేడుక..’అంటున్న నాని

X వేదికగా హీరో నాని తన ఆనందాన్ని పంచుకున్నారు. చిరంజీవి హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా అనౌంస్స్ చేశారు. ఈ కాంబోలో రానున్న చిత్రానికి తను సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. “చిరంజీవి గారి స్పూర్తితో పెరిగానని, ఆయన సినిమాల కోసం గంటల తరబడి లైన్లో నిలబడేవాడని, ఆయన మాకొక వేడుక.ఇప్పుడు ఆయన్నే కొత్తగా చూపించడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాని” పోస్ట్ చేశారు.

           అనానిమస్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై ఆ సినిమా రానుంది. ‘హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు’ అంటూ చేతులకు రక్తం కారుతున్న పోస్టర్‌ను షేర్ చేశారు.

administrator

Related Articles