జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాల మధ్యనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (బాబాయ్)..ఆ హోదాలో అబ్బాయ్ ఈవెంట్‌కు అతిథిగా తొలిసారి రావడం ప్రత్యేకం.

- November 21, 2024
0
79
Less than a minute
You can share this post!
editor