త్వరలో పెళ్లి కానున్న శోభిత ధూళిపాళ ,నాగచైతన్యలు IFFI 2024 రెండో రోజున తళుక్కుమన్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు గారి “దేవదాసు” ప్రత్యేక ప్రదర్శనకు నాగార్జున, అమలతో సహా ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

- November 21, 2024
0
86
Less than a minute
You can share this post!
editor