కేంద్ర ప్రభుత్వం నిర్వహించే దూరదర్శన్ ప్రసార భారతి తన కొత్త కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను పరిచయం చేస్తోంది. దీనికి వేవ్స్ అనే పేరు పెట్టింది. దీనిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ ఈవెంట్స్, గేమ్స్, ఎడ్యుకేషన్ మెటీరియల్స్‌తో చక్కటి వినోదం అందించే కార్యక్రమాలు దీనిలో పొందు పరిచారు. ఈ యాప్‌లో 12 కంటే ఎక్కువ భాషలు అందుబాటులో ఉంటాయి. దీనిని ఓఎస్డీసీ పర్యవేక్షిస్తోంది. దీనితో కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ను అభివృద్ధి చేయడం, 4జీని ప్రవేశపెట్టడంతో ప్రసారభారతిని మెచ్చుకుంటున్నారు.
- November 21, 2024
0
455
Less than a minute
You can share this post!
administrator


