రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తోన్న రామాయణ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో నటిస్తోన్న యష్ ఈ వారంలోనే షూటింగ్‌లో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అంతకుముందు ఆయన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారని పేర్కొన్నాయి. ఇప్పటికే ఆయన టాక్సిక్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. రామాయణ సినిమాని నితేష్ తివారి తెరకెక్కిస్తున్నారు.
- April 21, 2025
0
70
Less than a minute
Tags:
You can share this post!
editor

