విశ్వంభర.. చిరు మాస్ లుక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

విశ్వంభర.. చిరు మాస్ లుక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

మన టాలీవుడ్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో రావాల్సిన సినిమా ప్రస్తుతం అంతిమ దశలో ఉంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ మళ్లీ వింటేజ్ లుక్స్‌ని సిద్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఆ మధ్య వచ్చిన పలు పోస్టర్‌లు సహా ఆన్ లొకేషన్ పిక్స్ కూడా అభిమానులను ఎంతగానో ఎగ్జైట్ చేశాయి. ఇక లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో మరో క్రేజీ పిక్ వైరల్‌గా మారింది. దీంతో ఈ లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు, మరి నిర్మాతలు ఆ డేట్‌ని ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి.

editor

Related Articles