విష్ణు ప్రియ అందాల ఆరబోత..

విష్ణు ప్రియ అందాల ఆరబోత..

టాలీవుడ్ గ్లామర్ క్వీన్‌ల జాబితాలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది యాంక‌ర్‌ విష్ణుప్రియ. పోటీ ప్ర‌పంచంలో ఇత‌రుల‌ను దాటుకుంటూ, తనకు తాను ప్ర‌తీసారి ర‌కర‌కాల ఫొటోషూట్ల‌తో కుర్ర‌కారును కిర్రెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆగస్ట్ 25న తీసిన ఫొటో షూట్‌తో మ‌రోసారి సోషల్ మీడియాలో మంటపుట్టించింది. బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఇచ్చిన డేర్ అండ్ డాషింగ్ పోజులతో తన గ్లామ‌ర్ టచ్‌ను మరోసారి చూపించింది. వీటిని చూసిన‌ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్‌గా, హాట్‌నెస్ విత్ స్టైల్‌గా విష్ణుప్రియ ఈ ఫొటో షూట్‌లో తన గ్లామ‌ర్ వైపు మరోసారి చూసేలా చేసింది. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు కొద్దిగంటల్లోనే వైరల్‌గా మారి, లైక్స్, కామెంట్స్, షేర్స్‌తో బీభత్సం సృష్టిస్తున్నాయి.

editor

Related Articles