అంకిత్ కొయ్య, నీలఖి పాత్రా జంటగా నటించిన సినిమా ‘బ్యూటీ’. నరేష్, వాసుకీ ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. జె.ఎస్.ఎస్ వర్ధన్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చెబుతూ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

- August 23, 2025
0
102
Less than a minute
You can share this post!
editor