టికెట్ డబ్బులు తిరిగి వాపసు ‘హరిహర వీరమల్లు’!

టికెట్ డబ్బులు తిరిగి వాపసు ‘హరిహర వీరమల్లు’!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే హరిహర వీరమల్లు. దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బహుశా ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమా కాబోలు. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తుంది అనుకున్న సమయంలో కూడా వాయిదా పడటం అనేది అభిమానులలో మరింత ఆసక్తి తగ్గించేసింది. అయితే ఆల్‌రెడీ పవన్ కళ్యాణ్ తీసుకున్న 11 కోట్ల అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇది కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో ఇదివరకే బుకింగ్స్ చేసుకున్న ఆడియెన్స్‌కి కూడా టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడం స్టార్ట్ అయ్యిందట. దీనితో వీరమల్లు మేకర్స్ చెప్పకపోయినా ఖరారు అయ్యిందని చెప్పక తప్పదు. ఇక కొత్త డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

editor

Related Articles