హీరో అంటే అందంగా ఉండాలి, చొక్కా నలగకుండా స్టైల్‌గా కనిపించాలనే ధోరణి నుండి మన హీరోలు బయటికొచ్చేశారు. రఫ్ లుక్‌తో దుమ్మురేపుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్, దేవరలో ఎన్టీఆర్, తండేల్‌లో నాగచైతన్య, దసరాలో నాని ఇదే తరహాలో కనిపించారు. లేటెస్ట్ సినిమాలలో చూస్తే పెద్ది సినిమాలో రామ్‌చరణ్, కింగ్‌డమ్‌లో విజయ్ దేవరకొండ, ప్యారడైజ్‌లో నాని, లెనిన్‌లో అఖిల్ గుబురు గడ్డం, దుమ్ముకొట్టుకుపోయిన శరీరాలతో అదోరకమైన ఎట్రాక్షన్‌తో కనిపిస్తున్నారు.

- April 10, 2025
0
8
Less than a minute
Tags:
You can share this post!
editor