ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు: మంత్రి కోమటిరెడ్డి

ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదు: మంత్రి కోమటిరెడ్డి

సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

editor

Related Articles