నైజాంలో ‘ఓజి’ క్రేజ్ పెరిగింది.. రికార్డ్ ధరకు హక్కులు?

నైజాంలో ‘ఓజి’ క్రేజ్ పెరిగింది.. రికార్డ్ ధరకు హక్కులు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు సుజిత్‌తో చేస్తున్న భారీ సినిమా ఓజి కూడా ఒకటి. దీనిపై అయితే ఫ్యాన్స్‌లో సెపరేట్ హైప్ ఉంది. మరి ఈ సినిమాకి నెలకొన్న హైప్ ఇంకా డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే అదే రేంజ్‌లో బిజినెస్ కూడా జరుగుతుందట. మెయిన్‌గా నైజాం ప్రాంతంలో ఓజి రికార్డ్ బిజినెస్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏకంగా ఓజి అక్కడ 90 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇది మాత్రం బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పాలి. మన టాలీవుడ్‌లో ఆల్ టైం రెండో అత్యధిక బిజినెస్ లెక్క ఇది అట. ఇప్పుడు ఓజి పై క్రేజ్ మాములుగా లేదు అందుకే ఇంత మొత్తంలో రేట్ ఇచ్చేందుకు కూడా టాప్ నిర్మాతలు సైతం ఉత్సాహంగా ఆసక్తి చూపిస్తున్నారట.

editor

Related Articles