‘ది మాస్క్’ – సినిమా ఈటీవీ విన్‌లో

‘ది మాస్క్’ – సినిమా ఈటీవీ విన్‌లో

ఈ వారం ఈటీవీ విన్‌లో రిలీజ్‌కి వచ్చిన కథా సుధ తాలూకా కొత్త లఘు చిత్రమే “ది మాస్క్”. మరి ఈ సినిమా ఏమేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. ఇద్దరు యువకులు నివాస్ (రావణ్ రెడ్డి నిట్టూరు) అలాగే వికాస్ (శ్రీనివాస్ రామిరెడ్డి) ఒకరు క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని మరొకరు తాగి పోలీసులకి దొరికి లైఫ్‌ని ప్రశ్నార్ధకం చేసుకుంటారు. ఈ క్రమంలో నివాస్ ఓ రాత్రి ఓ ఇంట్లో దొంగతనానికి లోపలికి వెళ్తాడు. అలా వెళ్లిన తర్వాత కొన్ని ఊహించని ఘటనలతో ఓ మాస్క్ మ్యాన్ కూడా ఆ ఇంట్లో తనకి కనిపిస్తాడు. అదే సమయంలో ఓ పెద్దావిడ మర్డర్ చేయబడి ఉంటుంది. మరి ఆ మాస్క్ మ్యాన్ ఎవరు? ఆవిడని మర్డర్ చేసింది ఎవరు? ఈ క్లిష్ట పరిస్థితి నుండి నివాస్ తప్పించుకున్నాడా లేదా? అసలు చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే సినిమా చూడాలి కదా..

editor

Related Articles