‘టార్జాన్’ హీరో క‌న్నుమూత

‘టార్జాన్’ హీరో క‌న్నుమూత

ప్ర‌ముఖ హాలీవుడ్ హీరో టార్జాన్‌ రాన్ ఎలీ కన్నుమూశారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అతని ప్రస్తుత వయసు 86. అనారోగ్యంతో బాధపడుతున్న రాన్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నేను నా తండ్రిని కోల్పోయాను. మా నాన్న‌ని అంద‌రు హీరో అని పిలిచేవారు. ఆయ‌న నటుడిగా, రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా, నాయకుడిగా రాణించిన వ్య‌క్తి. అతనిలో నిజంగా ఏదో అద్భుతం దాగి ఉంది అని నాకనిపిస్తుంది ఎప్పుడూ…

administrator

Related Articles