అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సాలిడ్ హిట్ సినిమా “తండేల్”. మరి ఎన్నో అంచనాల నడుమ మెయిన్‌గా సినిమా యూనిట్ పెట్టుకున్న బలమైన నమ్మకం నడుమ వచ్చిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఇలా సాలిడ్ బుకింగ్స్ కూడా ఓవరాల్‌గా నమోదు అవుతుండగా మరి యూఎస్ మార్కెట్‌లో కూడా మంచి వసూళ్లు ఈ సినిమా రాబడుతోంది. ఇలా లేటెస్ట్‌గా తండేల్ 3 లక్షల 50 వేలకి పైగా డాలర్లు గ్రాస్‌ని అందుకొని అదరగొట్టింది. దీంతో ఈజీగా ఇపుడు హాఫ్ మిలియన్ డాలర్లు మార్క్‌ని దాటేస్తుంది అని చెప్పవచ్చు. అలాగే లాంగ్ రన్‌లో కూడా మరింత బెటర్ వసూళ్లు అందుకోనుంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
- February 8, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor

