సినీ నటి తమన్నాను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రశ్నించారు. బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని గతంలో ఓ యాడ్‌కి పనిచేశారు. హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌లో ఆమె చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నాను ప్రశ్నించడం జరిగింది. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని ఆయా వర్గాలు తెలిపాయి.

- October 21, 2024
0
32
Less than a minute
Tags:
You can share this post!
administrator