ఇటీవల తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీతో కలిసి పెళ్లి పీటలెక్కింది హీరోయిన్ కీర్తి సురేష్. గోవా వేదికగా వీరిద్దరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో…
బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా డాకు మహారాజ్. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. సింహా…
అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌తో పాపులర్ అయిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల స్నేహితురాలు ఇన్‌ప్లుయెన్సర్ ఆష్నా…
రజనీకాంత్ అన్నాత్తేలో నటించినందుకు చింతిస్తున్నట్లు నటి ఖుష్బు సుందర్ ఇటీవల వెల్లడించారు. కథలోకి ఓ కథానాయికను ఇరికించిన తర్వాత తన పాత్ర క్యారికేచర్‌గా మారిందని చెప్పింది. ఖుష్బు…
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని హీరో విజయ్ సేతుపతి. ఈ స్టార్ యాక్టర్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం విడుదల పార్ట్ 2. కోలీవుడ్…
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు తమ స్పందనను తెలియజేశారు. తాజాగా ఈ విషయంపై సీనియర్ నటుడు సుమన్ స్పందించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని…