telusu kada poster

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమా ‘తెలుసు కదా’

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తెలుసు కదా’. స్టైలిష్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయమవుతోంది. టీజీ విశ్వప్రసాద్‌, టీజీ కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి…