nabha natesh traditional look

‘నాగబంధం’ బ్యూటీ కొత్త లుక్ చూశారా.. ఫ్యాన్స్ ఫిదా!

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చీరకట్టులో ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ…