movieupdates

మహేష్‌బాబు కొత్త సినిమా కోసం అంతా సిద్ధం!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా అప్‌డేట్‌ కోసం దేశవ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి డైరెక్ట్‌ చేస్తున్న సినిమా ఇదే కావడం, ఆయన…