కీరవాణి సార్ పెద్ద డిక్షనరీ.. నిజానిజాలు తెలియకుండా మాట్లాడొద్దు అన్న సింగర్
సింగర్ ప్రవస్తి రీసెంట్‌గా సునీత, చంద్రబోస్‌లతోపాటు కీరవాణిపై సంచలన ఆరోపణలు చేయడం మనం చూశాం. ముఖ్యంగా కీరవాణిపై కూడా పలు ఆరోపణలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.…
