ఎవరూ ఊహించని విధంగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు విశాల్. తాజాగా విశాల్ ధనుష్‌తో పోటీ పడబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ…
హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆదిత్య సర్పోదర్ రూపొందించిన హర్రర్ కామెడీ సినిమా ‘థామా’. ఈ సినిమా దీపావళి…
హీరో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా…
హీరో విజయ్ దేవరకొండ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలతో, స్టైల్‌తో, మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే విజయ్, ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ సినిమాతో బాక్సాఫీస్…
టాలీవుడ్ నటి అమల ప్రస్తుతం సినిమాలకంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఆమె చివరిసారిగా తెరపై కనిపించారు.…
టాలీవుడ్ హీరో సాయి దుర్గాతేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. హీరో…
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను…
విజయంతమైన సినిమాలతో వరుసగా నటిస్తున్న హీరో శివకార్తికేయన్ (ఎస్‌కే). ‘ది గోట్’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాపై దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ,…
హీరో చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా ‘బైసన్’. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్…