keerthy Suresh wedding date

డిసెంబరులోనే నా పెళ్లి అన్న కీర్తి సురేష్..

నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలలోనే గోవాలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు …