ajith in tirumala ajith pics

తిరుమ‌ల‌ దర్శనం చేసుకున్న హీరో అజిత్..

తమిళ సినీ స్టార్ అజిత్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి అజిత్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…