నవంబర్ 29 న, సిద్ధార్థ్ కొత్త చిత్రం, “మిస్ యు”, థియేటర్లలో విడుదల కానుంది. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అదే వారంలో విడుదల కానున్న పుష్ప 2: ది రూల్‌తో పోటీ పడపోతుంది. ఇదే సంగతి హీరో సిద్ధార్థ్‌ని అడిగినప్పుడు, “సినిమా నాణ్యత మరియు ప్రేక్షకుల స్పందన దాని విజయాన్ని నిర్ణయిస్తుంది”, అని చెప్పారు. పోటీతో సంబంధం లేకుండా, సిద్ధార్థ్ తన చిత్రం హిట్ అయితే థియేటర్లలో ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించి తనకు ఎలాంటి సమస్యలు లేవని, విడుదలపై అంచనాలు పెరిగాయని, మిస్ యూపై తనకున్న నమ్మకాన్ని తెలిపారు సిద్ధార్థ్.

- November 27, 2024
0
58
Less than a minute
You can share this post!
editor