శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. కెరియర్ తొలినాళ్లలో వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడ్డా.. ఆ తర్వాత వరుస హిట్‌లతో హీరోయిన్‌గా ఎదిగింది. శ్రుతి సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం, లవ్ ఎఫైర్స్, బ్రేకప్‌లతో వార్తల్లో నిలుస్తుంది. ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లపై సైతం ఎలాంటి భయం లేకుండానే స్పందిస్తూ పైకి చెప్పేస్తుంది. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత సంబంధాలతో పాటు వాటి నుండి నేర్చుకున్న గుణపాఠాల గురించి వ్యాఖ్యానించింది. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె తన గత సంబంధాలు, వాటివల్ల నేర్చుకున్న పాఠాలు, పశ్చాత్తాపంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే చివరి సారిగా సలార్-1 మూవీలో ప్రభాస్ సరసన నటించింది. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’, విజయ్‌తో ‘జన నాయగన్, సలార్-2 చిత్రాల్లో నటిస్తోంది.
- April 28, 2025
0
183
Less than a minute
Tags:
You can share this post!
editor

