ప్రేమలో మునిగి తేలుతున్న సమంత, రాజ్ నిడిమోరు..?

ప్రేమలో మునిగి తేలుతున్న సమంత, రాజ్ నిడిమోరు..?

టాలీవుడ్‌ స్టార్‌ నటి సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే  పెడుతున్న పోస్ట్‌లు చర్చకు దారితీస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’ దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్‌ చేస్తున్నారంటూ బాలీవుడ్‌, టాలీవుడ్‌ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక నెట్టింట ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే విపరీతంగా చర్చ సాగుతోంది. వీరిద్దరూ అతి తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియా మొత్తం కోడైకూస్తోంది. అయితే, ఈ రూమర్స్‌పై  సమంత గానీ, రాజ్‌ గానీ ప్రత్యక్షంగా స్పందించలేదు. ఈ ప్రచారం నేపథ్యంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే పెడుతున్న పోస్ట్‌లు చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

editor

Related Articles