ఫిబ్రవరి 6న రిలీజ్-‘విడాముయార్చి’

ఫిబ్రవరి 6న రిలీజ్-‘విడాముయార్చి’

హీరో అజిత్ కుమార్ విడాముయార్చి 6-2-2025న విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య ఈరోజు సినిమా ట్రైలర్ లాంచ్ కానుంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌కి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు.

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తన రాబోయే సినిమా విదాముయార్చి విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెన్నై థియేట‌ర్ ఓన‌ర్ అభిమానుల‌కు తెలియ‌జేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేస్తామన్నారు.

editor

Related Articles