డల్లాస్‌కు హీరో రామ్ చరణ్..

డల్లాస్‌కు హీరో రామ్ చరణ్..

“గేమ్ ఛేంజర్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న డల్లాస్, కర్టిస్ కల్వెల్ సెంటర్  టెక్సాస్, USAలో సెట్ చేసిన సందర్భంగా నటుడు ఎస్.జె. సూర్య, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్, రామ్ చరణ్ అందరూ హాజరుకానున్నారు. టెక్సాస్‌లోని కర్టిస్ కాల్డ్‌వెల్ సెంటర్‌లో జరిగనున్నఈ ఈవెంట్‌లో అభిమానులను కలవడానికి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ రామ్ చరణ్ వీడియోను పంచుకున్నారు.

 ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గడ్డం, నల్ల జాకెట్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన అమెరికాకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

editor

Related Articles