టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. ఈ వెబ్ సిరీస్‌కు బి. కిషోర్ దర్శకత్వం వహిస్తుండగా.. జాయ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. సుబ్బరాజు, సూర్య వశిష్ట, శివ కందుకూరి, కోవై సరళ, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 06 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. రీతూ వర్మ టీచర్‌గా ఆత్మలతో మట్లాడే పాత్రలో కనిపించబోతుంది.
- May 20, 2025
0
202
Less than a minute
Tags:
You can share this post!
editor

