ఓటిటి లోకి వస్తున్న కొత్త సినిమాలు

ఓటిటి లోకి వస్తున్న కొత్త సినిమాలు

ఇటీవల థియేటర్లలో ఆడిన కొన్ని సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. విక్రమ్ నటించిన వీర ధీర శూర పార్ట్-2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో, మోహన్‌లాల్ ఎల్2-ఎంపురాన్ జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. రేపటి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో మ్యాడ్ స్క్వేర్, సైఫ్ అలీఖాన్ జ్యుయెల్ థీఫ్ సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

editor

Related Articles