శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ మెయిన్ రోల్స్‌లో నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జివికె దర్శకుడు. కె.ఎస్.శంకరరావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. తెలుగు రాష్ట్రాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రీసెంట్‌గా మధ్యప్రదేశ్ షెడ్యూల్‌ని కూడా కంప్లీట్ చేసుకుంది. హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా విజువల్ గ్రాండియర్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారు. కెమెరా: జె.ప్రకాకర్‌రెడ్డి, సంగీతం: పద్మనాభ భరద్వాజ్.
- May 19, 2025
0
180
Less than a minute
Tags:
You can share this post!
editor

