మెగాస్టార్ చిరంజీవి హీరోగాను, త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్స్‌గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ సినిమాయే “విశ్వంభర”. రీసెంట్‌గా వచ్చిన టీజర్‌తో మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తాలూకా ఓటీటీ పార్ట్‌నర్‌కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాని జియో హాట్‌స్టార్ వారు సొంతం చేసుకున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

- August 29, 2025
0
45
Less than a minute
You can share this post!
editor