హీరో పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా సినిమా ‘ఓజీ’ (OG). ‘సాహో’ ఫేం సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి, ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ హీరోయిన్ను పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ప్రియాంక కన్మణి అనే పాత్రలో కనిపించబోతోంది.

- August 16, 2025
0
22
Less than a minute
Tags:
You can share this post!
editor