Movie Muzz

జాన్వీకపూర్ కోలీవుడ్ (తమిళ ఇండస్ట్రీ) ఎంట్రీ?

జాన్వీకపూర్ కోలీవుడ్ (తమిళ ఇండస్ట్రీ) ఎంట్రీ?

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. త్వరలో కోలీవుడ్‌ (తమిళ చలనచిత్ర పరిశ్రమ)లోనూ అడుగుపెట్టనున్నట్లు సమాచారం. కబాలి ఫేమ్ పా.రంజిత్ డైరెక్షన్‌లో ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తారని తెలుస్తోంది. ఇది మహిళలపై అణచివేత, సామాజిక సమస్యలే కథాంశంగా రూపొందుతోందని టాక్. జులైలో మొదలవుతుందని వార్తలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పెద్ది’ సినిమాలో రామ్‌చరణ్ పక్కన మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

editor

Related Articles