హాలీవుడ్ నటుడు మెల్ నోవాక్ మృతి

హాలీవుడ్ నటుడు మెల్ నోవాక్ మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు మెల్ నోవాక్ (93) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. గేమ్ ఆఫ్ డెత్‌లో బ్రూస్‌లీతో కలిసి విలన్‌గా నటించారు. ఐ ఫర్ యాన్ ఐ, బ్లాక్ బెల్ట్ జోన్స్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించారు. 1974లో ట్రక్ టర్నర్‌లో నటించిన ఆయన చివరగా 2020 లో ఎబోలా రెక్స్ వర్సెస్ మర్డర్ హార్నెట్స్ సినిమాలో కనిపించారు. అలా గొప్పనటుడుగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఆయనకు పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

editor

Related Articles