ఇవాళే రిలీజ్ ఐన హీరో సిద్ధు-డైరెక్టర్ భాస్కర్ ‘జాక్’

ఇవాళే రిలీజ్ ఐన హీరో సిద్ధు-డైరెక్టర్ భాస్కర్ ‘జాక్’

బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధు కాంబోలో తెరకెక్కిన ‘జాక్’ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షో చూసినవారు తమ అభిప్రాయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఫస్టాఫ్ పర్వాలేదనిపించిందని, సెకండాఫ్ కొంత బోర్ కొట్టిందని అంటున్నారు. ఇది బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలా లేదని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కాలేదంటున్నారు. మరికొందరు ఒకసారి చూడొచ్చని అంటున్నారు.

editor

Related Articles