‘వేవ్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న హీరో నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఇందులో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆడియో, విజువల్ రంగం గురించి, విజువల్ మీడియా, కంటెంట్ క్రియేషన్‌లో హైదరాబాద్ ఓ శక్తివంతమైన కేంద్రంగా ఆవిర్భవించిన వైనాన్ని, వివిధ సినీ స్టూడియోల సమాచారాన్ని పొందుపరిచారు. ‘వేవ్స్’ సమ్మిట్‌లో పాల్గొన్న నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్’ స్టాల్‌ను ఆవిష్కరించారు. ఇందులో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆడియో, విజువల్ రంగం గురించి, విజువల్ మీడియా, కంటెంట్ క్రియేషన్‌లో హైదరాబాద్ ఓ శక్తివంతమైన కేంద్రంగా ఆవిర్భవించిన వైనాన్ని, వివిధ సినీ స్టూడియోల సమాచారాన్ని పొందుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున సమకాలీన సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేటితరం ప్రేక్షకులు హీరోలను లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడటానికి ఇష్టపడుతున్నారని, బాహుబలి, పుష్పరాజ్.. రాఖీ (కేజీఎఫ్) సినిమాల భారీ విజయానికి అదే కారణమని చెప్పారు.
- May 3, 2025
0
132
Less than a minute
Tags:
You can share this post!
editor

