తమిళ హీరో అజిత్‌కుమార్ నటిస్తున్న సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా నుండి ట్రైలర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాలో అజిత్ ఏకే అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సిమ్రాన్, ప్రభు, అర్జున్ దాస్, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- April 5, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor