తన హాట్ గ్లామర్‌తో కుర్రకారును ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉండే హీరోయిన్‌లలో దిశా పటానీ ఒకరు. తన సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌లతో పాటు తన ఫొటోషూట్‌లను అభిమానులతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. ఇవి చూసి ఫ్యాన్స్ పిచ్చిక్కిపోవడమే కాకుండా.. వైరల్ చేస్తుంటారు. ఇదిలావుంటే తాజాగా దిశా పటానీ బ్లాక్ డ్రెస్‌లో తాజాగా ఫొటోలను షేర్ చేసింది. ఈ డ్రెస్‌లో తన గ్లామరస్ పోజులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.

- August 15, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor