ఫ్యాషన్ రంగంలోకి ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి సందర్భంగా..

ఫ్యాషన్ రంగంలోకి ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి సందర్భంగా..

‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవడ‌మే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ.. మ‌రో కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. నేడు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని త‌న ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌ నుండి ప్ర‌త్యేక‌మైన హనుమాన్ లిమిటెడ్ కలెక్షన్‌ను ఆవిష్కరించారు. భక్తి, ప్రేమతో రూపొందించిన ఈ ప్రత్యేకమైన దుస్తులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు ప్ర‌క‌టించాడు.

editor

Related Articles