అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసిన ఆర్య బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ఆర్య 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయినా.. ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారా..? అంటే అవుననే చెబుతున్నాయి తాజా కథనాలు. టాలీవుడ్ నుండి ఆల్ టైమ్ ఫేవరేట్ సూపర్ హిట్ సినిమాల జాబితాలో టాప్‌లో ఉంటుంది ఆర్య. అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసిన ఆర్య బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ ఆర్య 2 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయినా.. ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు.

