ధనుష్-నయన్ వివాదం.. రాధిక కామెంట్స్..

ధనుష్-నయన్ వివాదం.. రాధిక కామెంట్స్..

ధనుష్ – నయనతార వివాదం నేపథ్యంలో రాధికా శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలో ఆమె విజయ్ తల్లిగా పాత్ర పోషించారు. ‘షూటింగ్ టైమ్‌లో ధనుష్ ఫోన్ చేసి ‘‘అక్కా.. నీకు సిగ్గులేదా?’’ అని అనడంతో షాక్ అయ్యా. ఏమైందని అడిగా. ‘‘విఘ్నేష్-నయన్ డేటింగ్‌లో ఉన్నట్లు నీకు తెలియదా?’’ అని అడిగాడు. నాకు నువ్వు చెప్పేవరకు తెలియదని చెప్పా’ అని డాక్యుమెంటరీలో రాధిక చెప్పిన వీడియో వైరల్‌గా మారింది.

administrator

Related Articles